రాష్ట్రీయం

‘ఇండిగో’కు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రన్‌వేపైకి వెళుతుండగా ఇంజన్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీనిని గమనించిన పైలట్ వెంటనే గుర్తించి అప్రమత్తం అవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. ఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం రెండు గంటల తర్వాత వారందరినీ వేరే విమానంలోకి బదిలీ చేశారు.