రాష్ట్రీయం

మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: కుల వర్గ మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేయడంలో అంబేద్కర్ చేసిన కృషికి జాతి రుణపడి ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య కొనియాడారు. సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు.