జాతీయ వార్తలు

శ్రీలంకలో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీలంకలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ దుండగుడు ఓటర్లను తీసుకువెళుతున్న బస్సు కాన్వాయ్‌పై కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కోలంబోకు ఉత్తర దిశగా 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంతిరమలే పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఆ దుండగుడు బస్సుపై రాళ్లు కూడా రువ్వినట్లు పోలీసులు తెలిపారు.