శ్రీకృష్ణ లీలారింఛోళి
ఏకప్రాస బాసర సరస్వతీ శతకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 June 2019
-ఉమాపతి శర్మ 9246171342
మంగళహారతి!మారుూ! సరస్వతీ !
మంగళ దేవత ! జ్ఞాన సరస్వతి!
హేగీర్వాణీ ! జ్ఞానదాయినీ!
చదువుల రాణీ!శ్రీ రమారమణి
జయములనిచ్చే శ్రీకాళి
శ్రీ పరమేశుని పానవట్టమున
వ్యాసుడు నిల్పిన శర్వాణీ
భవబంధమ్ముల బాపెడు జననీ!
భక్తుల కోర్కెలు తీర్చు భవానీ!
వ్యాసపురమ్మే! బాసర కాదా!
ఘన గోదావరి గంగయె కాదా!
అష్టతీర్థముల నీ పుష్కరిణియె
హంస హంసల సరస్సే కాదా
జ్ఞాన సరస్వతి! గౌతమితటినీ
వాసర వాసిని! పాపవిమోచని
ఉమాపతి శర్మా హృదయోపాసిని ఐ
భాసుర భారతి ! శ్రీ సరస్వతీ!