క్రీడాభూమి

ముంబయిలో బాపు నడ్కర్ణి అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ బాపు నడ్కర్ణి అంత్యక్రియలకు హాజరైన మాజీ క్రికెటర్లు దీలీప్ వెంగ్‌సర్కార్ (కుడి), సునీల్ గావస్కర్ (ఎడమ). నడ్కర్ణి అంత్యక్రియలు ముంబయిలోని శివాజీ పార్క్‌లో శనివారం జరిగాయి.