క్రీడాభూమి

లాలిగా కంపెనీ బ్రాండ్ అంబాసీడర్‌గా రోహిత్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లాలిగా కంపెనీ బ్రాండ్ అంబాసీడర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ప్రకటిస్తున్న ఆ కంపెనీ భారత మేనేజింగ్ డైరెక్టర్ జోస్ అంటోనియో కాచజా. స్పానిష్ టాప్ ఫుట్‌బాల్ లీగ్ లాలిగాకు రోహిత్ మొదటి నాన్ ఫుట్‌బాల్ ప్లేయర్ బ్రాండ్ అంబాసీడర్ కావడం విశేషం.