క్రీడాభూమి

నేడు పాక్-శ్రీలంక మొదటి టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావల్పిండి, డిసెంబర్ 10: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో సత్తా చాటాలని పాకిస్తాన్ జట్టు భావిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో ఓడిపోయన పాక్‌కు అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యా య. ప్రస్తుతం సొంత గడ్డపై టెస్టు సిరీస్ జరగ నుండడంతో ఎలాగైనా సిరీస్‌ను నెగ్గాలనుకుంటోంది. మరోవైపు పదేళ్ల తర్వాత 2009 ఉగ్రదాడి అనంతరం శ్రీలంక జట్టు టెస్టు పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్‌ను ఆడుతోంది. ఇటీవల టీ20 ఆడినా యువ ఆటగాళ్లు మాత్రమే పాక్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
*చిత్రం...నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో శ్రీలంక ఆటగాళ్లు