క్రీడాభూమి

అఫ్గాన్‌పై ఓడిన భారత్ అండర్-19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 26: అఫ్గానిస్తాన్ తో జరిగిన మూడో యూత్ వనే్డలో భారత్ అండర్ -19 జట్టు ఓడిపో యంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు 49 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌ టైంది. శుభాంగ్ హెజ్డే (46), విక్రాంత్ బడోరియా (39) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో అబిద్ మహమ్మదీ 4 వికెట్లు పడగొట్టగా, అబ్దుల్ రహమన్ 3, అబిదుల్లా తనివాల్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో 46.2 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయ విజయం సాధించారు.
ఇమ్రాన్ మిర్ (34), మహ్మద్ ఇషాక్ (32), అబ్దుల్ రహ్మన్ (28) రాణించారు. భారత బౌలర్లలో కార్తీక్ త్యాగి 3 వికెట్లు తీయగా, శుభాంగ్ హెజ్డే 2, రిషభ్ బన్సల్ 1 వికెట్ పడగొట్టారు.