క్రీడాభూమి

ఆసక్తికర దృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో శనివారం ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని పోలీసులు, పహారా సిబ్బందిని దాటుకొని చొక్కా లేకుండా ఒక్కసారిగా మైదానంలో కోహ్లీ వైపు దూసుకొచ్చాడు. అయతే కోహ్లీ అతడి భుజాన్ని తట్టడంతో భద్రతా సిబ్బంది అతడిని మైదానం నుంచి పక్కకు తీసుకెళ్లారు. కాగా, ఉత్తరాఖండ్‌కు చెందిన సూరజ్ బిస్త్‌గా పోలీసులు తెలిపారు. వంటలు చేసే సూరజ్ కోహ్లీకి వీరాభిమాని అని అతడి చేతులు, మోహంపై వీకే (విరాట్ కోహ్లీ) అనే పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు.