క్రీడాభూమి

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూ తన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బు ధవారం జరిగిన సర్వసభ్య సమావే శంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నిక య్యాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేష న్ దాఖలు చేయని సంగతి తెలిసిం దే. 33 నెలల పాటు బీసీసీఐని నడి పించిన సుప్రీం కోర్టు నియమిత పా లకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా గంగూలీ నియమితుడయ్యాడు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీ ఐ కార్యదర్శిగా, అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

*చిత్రం...ముంబయి ప్రధాన కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో మాట్లాడుతున్న బీసీసీఐ ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి