క్రీడాభూమి

ప్రభుత్వ జోక్యం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఒలింపిక్స్ సహా వివిధ అంతర్జాతీయ ఈవెంట్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ప్రభుత్వ జోక్యం ఉండదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఫలానా వారిని ఎంపిక చేయమనిగానీ, వద్దనిగానీ జాతీయ క్రీడా సమాఖ్యలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాదని అన్నారు. ఎంపిక ప్రక్రియ ఆయా క్రీడా సమాఖ్యలు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని, అందులో తాము చేసేది ఏమీ లేదని రిజిజు పేర్కొన్నారు.
*చిత్రం... కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు