క్రీడాభూమి

జాన్సీ సూపర్ లీగ్ టీ20లో మాలిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్, అక్టోబర్ 17: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయాబ్ మాలిక్ దక్షిణాఫ్రికా వేదికగా జరిగే జాన్సీ సూపర్ లీగ్ టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగే ఈ సిరీ స్‌లో 37 ఏళ్ల మాలిక్ జోజి స్టార్స్ జ ట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. మాలిక్‌తో పాటు వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా సంతకం పెట్టినట్లు పేర్కొంది. అయతే గేల్ 10 లీగ్ మ్యా చుల్లో మొదటి 6 మ్యాచ్‌లను మాత్ర మే ఆడతాడని తెలిపింది. ఈ సిరీస్‌లో జోజి స్టార్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. మాలిక్ పాకిస్తాన్ తరఫున 35 టెస్టులు, 287 వనే్డలు, 111 టీ20లు ఆడిన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మాలిక్ దారుణంగా విఫలమయ్యాడు. అప్ప టి నుంచి జట్టులో చోటు కోల్పో యాడు.