క్రీడాభూమి

కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామా రావును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ కార్యవర్గానికి ఎన్నికైన ప్రతినిధు లందరినీ మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
*చిత్రం...మంత్రి కేటీఆర్‌ను కలిసిన హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్