క్రీడాభూమి

‘టాప్-5’లో స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ : ఒక యాషెస్ సిరీస్‌లో నమోదైన ‘టాప్-5’ అత్యధిక స్కోరర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ చేరాడు. డాన్ బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించి, ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 1939లో వాలీ హామండ్ 905, 1989లో మార్క్ టేలర్ 839 చొప్పున పరుగులు చేసి, వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 1937లో బ్రాడ్‌మన్ 810 పరుగులతో, ఈ జాబితాలో రెండోసారి స్థానాన్ని సంపాదించాడు. తాజా సిరీస్‌లో స్మిత్ 774 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు.

*చిత్రం... స్టీవ్ స్మిత్