క్రీడాభూమి

పారిస్‌లో ప్రాక్టీస్ సెషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్‌లో సహచరులతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన పారిస్ సెయింట్ జెర్మెయిన్ కెప్టెన్ నేమార్. ఫ్రెంచ్ ఎల్1 ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా రెనెస్‌తో తలపడేందుకు ఈ బ్రెజిల్ స్టార్ ఆటగాడు సిద్ధమవుతున్నాడు. మోకాలికి శస్త్ర అనంతరం గతంలో మాదిరి పూర్తి ఫామ్‌లో లేని నేమార్ ఈ సీజన్‌లో ఏ విధంగా ఆడతాడన్నది ఆసక్తి రేపుతున్నది.