క్రీడాభూమి

ఇంగ్లాండ్ 258 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు గురువారం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదటి రోజు వర్షం కారణంగా టాస్ కూడా వేయలేని పరిస్థితి ఉండడంతో రెండో రోజు నుంచి అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగిస్తున్నారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ రోరీ బర్న్స్ (53), జానీ బెయర్ స్టో (52) అర్ధ సెంచరీలు సాధించారు. ఆసిస్ బౌలర్లలో జోష్ హజెల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియాన్‌లు తలా మూడు వికెట్లు తీయగా, పీటర్ సిడిల్‌కు వికెట్ దక్కింది.
చిత్రాలు.. రోరీ బర్న్స్ (53)
*జోష్ హజెల్‌వుడ్
22-6-58-3