క్రీడాభూమి

వెస్టిండీస్‌పై కోహ్లీ మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రినిడాడ్, ఆగస్టు 11: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వనే్డలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును అధిగమించాడు. గతంలో కరేబియన్ జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ చేసిన అత్యధిక పరు గుల (1930) రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా చెరిపే శాడు. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వేసిన 5వ ఓవర్‌లో విరాట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. మియాందాద్ 64 మ్యా చుల్లో ఈ పరుగులు చేయగా, కోహ్లీకి మాత్రం 34 వనే్డలే పట్టాయ. వీరిద్దరి తర్వాత వరుసగా ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ వా (1708), దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్ కలిస్ (1666), పాకిస్తాన్‌కు చెందిన రమీజ్ రాజా (1624), భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ (1573) ఉన్నారు.