క్రీడాభూమి

మాలిక్, హఫీజ్‌కు మొండిచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 8: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు షోయాబ్ మాలిక్, హఫీజ్‌లకు పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మొండిచేయ చూపింది. గురువారం 2019-20 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటిం చిన పీసీబీ వీరిద్దరి పక్కనబెట్టింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ , బాబర్ ఆజమ్‌తో పాటు లెగ్ స్పిన్నర్ యాసిర్ షాకు ఏ కేటగిరి కేటాయంచింది. టెస్ట్ ఓపె నర్ అజార్ అలీ, ఇటీవల టెస్టుల నుంచి వైదొలు గుతున్నట్లు ప్రకటించిన పేసర్ మహమ్మద్ అమీర్‌ల కు వరుసగా బీ, సీ కేటగిరిల్లో చోటు కల్పించింది. 2019-20 సీజన్‌లో పాకిస్తాన్ జట్టు మొత్తం 6 టెస్టు లు, మూడు అంతర్జాతీయ వనే్డలు, 9 టీ20 మ్యా చ్‌లను ఆడనుంది. పీసీబీ ప్రకటించిన సెంట్రల్ కాం ట్రాక్టు ఈ ఆగస్టు 1 నుంచే 2020 జూన్ 30 వరకు అమలు కానుంది. ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మాలిక్ విఫలమైన విషయం తెలిసిందే.