క్రీడాభూమి

టెస్టులకు డేల్ స్టెయిన్ రిటైర్మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్: దక్షిణా ఫ్రికా స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా అధికా రికంగా ప్రకటించింది. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స్టెయిన్ 93 టెస్టుల్లో 22.95 యావరేజ్‌తో 439 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా తరఫున అత్య ధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 26 సార్లు 5 వికెట్లకు పైగా తీయగా, 5 సార్లు 10 వికెట్లు సాధించాడు. 2019 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ స్టెయిన్‌కు చివరి టెస్ట్ మ్యాచ్ అయింది. స్టెయిన్ ప్రకటనపై ఐసీసీ స్పందిం చింది. అద్భుతమైన టెస్ట్ క్రికెట్ ఆడినందుకు ధన్యావాదాలు తెలిపిం ది. పేస్ మిషన్‌కు రిటైర్మెంట్ శుభా కాంక్షలు అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. మేము మీతో పోటీని ఆస్వాదించామంటూ బీసీసీఐ కూడా స్టెయిన్ రిటైర్మెంట్‌పై ట్వీట్ చేసింది.