క్రీడాభూమి

అప్పుడే వారం గడిచిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్, జూలై 23: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసి అప్పు డే వారం గడిచిందా అంటూ న్యూ జిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్, ఓపెన ర్ మార్టిన్ గుప్టిల్ పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత తొలిసారి త న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిం చాడు. ‘లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగి వారం రోజులు పూర్తయం దంటే నిజంగా నమ్మబుద్ధి కావ డం లేదు. ఆరోజు నిజంగా దుర్ది నంతో పాటు అద్భుత దినం కూ డా. న్యూ జిలాండ్ తరఫున గొప్ప సహచ రులతో ఆడడం గర్వంగా ఉంది. మద్దతు పలికిన ప్రతి ఒక్క రికీ ధన్యవాదాలు. ఇదో అద్భుతం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ టై కాగా, సూపర్ ఓ వర్ కూడా టైగా ముగిసిన విషయం తెలిసిం దే. అయతే బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలి చింది. మరోవైపు మార్టిన్ గుప్టిల్ ఓవర్ త్రో కూడా కివీస్ జట్టు ప్ర పంచకప్‌ను అందుకునే అవకా శాన్ని త్రుటిలో కోల్పోయేలా చేసింది.