క్రీడాభూమి

వరల్డ్ కప్ క్రికెట్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 15: ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టు వివరాలను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సోమవారం ప్రకటించారు. సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా.
చిత్రం...వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టు వివరాలను ప్రకటిస్తున్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ తాత్కాలిక కోశాధికారి అనిరుధ్ చౌదరి