క్రీడాభూమి

వరల్డ్ కప్ జట్టులో స్మిత్, వార్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఏప్రిల్ 15: గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్ ట్యాపరింగ్ వివాదంతో జాతీయ జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వచ్చే నెల ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో ఆడనున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచకప్ పాల్గొనే తమ జట్టును ప్రకటించగా, అందులో వీరిద్దరూ పేర్లు ఉన్నాయ. అయతే జట్టులో జోష్ హజల్‌వుడ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌కు చోటు దక్కలేదు.
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయనిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్‌సన్, నాథన్ కౌల్టర్ నైల్, జాసన్ బెహ్రెన్‌డార్ ఫ, నాథన్ లియాన్, ఆడమ్ జంపా.

చిత్రం... డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్