క్రీడాభూమి

పంత్‌ను పక్కనబెట్టడంపై మాజీల అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: యువ వికెట్ కీపర్ సంచలనం రిషభ్‌పంత్ ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయ డంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సెలక్షన్ కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాప్ 6 స్థానాల్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ రావడం జట్టుకు చాలా ఉపయోగపడేది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కోసం బౌలర్ లైన్, కెప్టెన్ ఫీల్డింగ్‌ను పూర్తిగా మా ర్చాల్పిన పరిస్థితి ఉంటుంది. గత సిరీస్‌ల్లో మూడు ఫార్మాట్లలో చూసు కుంటే దినేష్ కంటే పంత్ బెటర్ అని పేర్కొన్నాడు. పంత్ ఈ సీజన్ ఐపీ ఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 245 పరుగులు చేయగా, నైట్ రైడర్స్ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ కేవలం 111 పరుగులు మాత్రమే చేశాడు. గవా స్కర్‌తో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, ఆర్‌పీ సింగ్, సంజయ్ మంజ్రేకర్ తదితరులు పంత్‌ను పక్కనబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.