క్రీడాభూమి

పాకిస్తాన్‌కు రిటర్న్ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 18: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి బీసీసీఐ షాక్ ఇచ్చింది. భారత్ తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందు కు భారీ నష్టం వాటిల్లిందని పీసీబీ దావా వేసింది. పరిహారం కింద బీసీసీఐ రూ.400 కోట్లకు పైగా చెల్లించాలని గతేడాది ఐసీసీ వద్ద మొరపెట్టుకుంది. దీనిని విచారించిన ఐసీసీ వివాద పరిష్కార కమిటీ పాక్‌దే తప్పని తేల్చింది. అనవసరంగా తమపై నిందలు వేసినందుకు విచారణకు అయన ఖర్చును చెల్లించాలని బీసీసీఐ తిరిగి పిటిషన్ వేసింది. ఐసీసీ దానిని ఆమోదించింది. ‘మేం ఓడిపోయన పరిహారం కేసులో దాదాపు 2.2 మిలియన్ డాలర్లు ఖర్చయంది. ఐసీసీ ఆదేశించడం తో బీసీసీఐ మేం 1.6 మిలియన్ డాలర్లు చెల్లించాం’ అని తెలిపారు. భారత్ 2015-2023 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుందని బీసీసీఐ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంద ని పాక్ ఆరోపించింది. అయతే అది అవగాహన ఒప్పందం కాదని, సూచన ప్రాయంగా మాత్రమే ఒక కాగితంపై రాసిందని బీసీసీఐ స్పష్టం చేసి, కేసును గెలిచింది.