క్రీడాభూమి

‘పాక్ షూటర్లకు అవకాశం ఇవ్వాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: త్వరలో జరిగే ప్ర పంచకప్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని పాక్ షూటర్లకు ఇవ్వాలని అంతర్జాతీయ షూ టింగ్ స్పోర్ట్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) కోరిం ది. ఒలింపిక్స్ కోటా కోసం ఈ టోర్నీ అత్యవ సరమని ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్ షూటర్లకు వీసాను భారత ప్రభుత్వం నిరాక రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పరిస్థితిని చక్కదిద్ది, సమస్యను పరిష్కరించే దిశగా ప్ర యత్నాలు చేస్తున్నామని తెలిపింది.