క్రీడాభూమి

గతంలోనూ జరిగింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియా దేశాలైన భారత్, శ్రీలంక, పాకిస్థాన్‌లు సంయు క్తంగా ఆతిథ్యమిచ్చిన టోర్నీలో ఆయా వేదికల్లో మ్యాచ్‌లు జరి గాయ. టోర్నీకి మూడు వారాల ముందే కొలంబోలో ఎల్‌టీటీ ఈ బాంబు దాడికి పాల్పడింది. దీంతో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నిరాకరించాయ. మరో రెండు దేశాలు, జింబాబ్వే, కెన్యా దేశాలు ఆడగా వీటిపై లంక ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నిరాక రించడంతో అదనంగా పాయంట్లు లభించాయ. దీంతో శ్రీ లంక ఫైనల్ చేరి ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.
2003లో నష్టపోయన ఇంగ్లాండ్
2003 మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వేలు ఆతిథ్యమిచ్చాయ. మాత్రం ఇంగ్లాండ్ నష్టపోయంది. జిం బాబ్వే- ఇంగ్లాండ్ గ్రూప్ దశలో చెరో మూడు మ్యాచ్‌లు నెగ్గి సమంగా నిలిచాయ, పాక్- జింబాబ్వే మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో ఇంగ్లాండ్ గ్రూప్ దశ నుంచే నిష్క్ర మిం చాల్సి వచ్చింది. మరోవైపు న్యూజిలాండ్ తప్పుకోవ డంతో నాలుగు బోనస్ పాయంట్లు కలుపుకొని కెన్యా ప్రపంచ కప్‌లో మొదటిసారి సెమీస్ చేరి చరిత్ర సృష్టించింది.