జాతీయ వార్తలు

ప్రోటోకాల్ ప్రకారమే ఎస్పీజీ భద్రత తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు విషయంలో ఎలాంటి రాజకీయం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆయన ఈరోజు లోకసభలో ఎస్పీజీ భద్రత ఉప సంహరణపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నాయకులకు భద్రత కొనసాగించాలన్నా, ఉపసంహరించుకోవాలన్న హోంశాఖ అధికారులే సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని, ఇందులో రాజకీయనేతల ప్రమేయం ఉండదని నడ్డా స్పష్టం చేశారు. సోనియా కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ పార్లమెంటులో ప్రస్థావించారు.