జాతీయ వార్తలు

స్పీకర్‌దే తుది నిర్ణయం:సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అసమ్మతి ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అని పేర్కొంది. ఇదిలా వుండగా రేపు జరిగే బలపరీక్షకు హాజరుకావాలా వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్టమని జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. విశ్వాస పరీక్షకు హాజరుకావాలని ఎవరినీ బలవంతం చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా అసమ్మతి ఎమ్మెల్యేల తరపున వాదించిన న్యాయవాది ముకుల్ రోహత్గి తీర్పు అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు జారీ చేసిన మూడు లైన్ల విప్ చెల్లదని అన్నారు.