జాతీయ వార్తలు

ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాష్ట్రపతి పాలన: సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ తీరు, అనుసరిస్తున్న విధానాలు, మోదీ వైఫల్యాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం, రద్దు చేయడం, చర్చ లేకుండానే బిల్లులు ఆమోదించుకుంటూ పోతున్నారని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. శనివారం రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున నిర్వహించిన 'భారత్ బచావో' ర్యాలీలో సోనియాగాంధీ ఉద్వేగంగా ప్రసంగించారు.
పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయ ఆత్మ ముక్కలు చెక్కలు అవుతున్నాపట్టింపు లేకుండా పోయిందని సోనియాగాంధీ విమర్శించారు.