జాతీయ వార్తలు
అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ కృషి : సోనియా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 November 2015
న్యూఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోకసభలో భారత రాజ్యాంగం-కట్టుబాట్లపై ఆయన ప్రసంగించారు. డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం ఈరోజు, రేపు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... భారత రాజ్యాంగం- కట్టుబాట్లపై రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడతూ అంబేద్కర్ దూరదృష్టి ఉన్నతమైనదని కొనియడారు. అందరికీ సమాన హక్కుల కల్పన, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ కృషి చేశారన్నారు.