జాతీయ వార్తలు

నరేశ్ గోయల్ నివాసంలో సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయిలోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. విదేశీమారక చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలపై సోదాలు నిర్వహించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడే జెట్ ఎయిర్‌వేస్‌లో విమాన సర్వీసులను నిలిపివేశారు. అంతేకాదు చైర్మన్ పదవికి నరేశ్ గోయల్ రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో సంస్థలోకి భారీగా నిధులు మల్లింపు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.