జాతీయ వార్తలు

సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవికి సిద్ధ రామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపారు. అలాగే శాసనసభలో ప్రతిపక్ష నాయకుని హోదాకు కూడా ఆయన రాజీనామా చేశారు. ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లోనూ, ఇండిపెండెంట్ ఒక స్థానంలోనూ గెలిచాయి.