జాతీయ వార్తలు

డిసెంబర్ 27న టి.ఎమ్మెల్సీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* షెడ్యూలు విడుదల
న్యూఢిల్లీ,నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలోని స్థానిక సంస్ధల నుంచి విధాన మండలికి జరగవలసిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ ఇరవై ఏడున అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ,మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగోండ, వరంగల్, ఖమ్మం జిల్లాలోని స్థానిక సంస్ధలకు ఎన్నికలు జరుగుతాయి.కరీంనగర్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండేసి నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. కాగా మిగిలిన జిల్లాల్లో ఒక నియోజక వర్గంలో మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయటానికి చివరి తేదీ డిసెంబర్ తొమ్మిది. నామినేసన్ల ఉపసంహరణ తేదీ డిసెంబర్ 12తో ముగుస్తుంది. డిసెంబర్ 27న ఎన్నిక, 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.