రాష్ట్రీయం
వారిని అడ్డుకుంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 March 2020
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో విద్యుత్ ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం మళ్లీ రాజుకుంటోంది. విద్యుద్ ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి నియమించిన ఏకసభ్య కమిటీ చైర్మన్ ధర్మాధికారి తీర్పుతో ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న 655 మంది విద్యుత్ ఉద్యోగులను మళ్లీ తెలంగాణకు రిలీవ్ చేయడాన్ని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఏపీ విద్యుత్ ఉద్యోగుల చేరికను అడ్డుకుంటామని ఆదివారం నాడు తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోషియేషన్ ప్రకటించింది.