రాష్ట్రీయం

నలుగురు సైనికాధికారులకు జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న నలుగురు ఆర్మీ ఆఫీసర్లకు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ముంబాయిలో రెండురోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో అవార్డులను సదర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సీపీ మోహంతి అందచేశారు. అవార్డులు అందుకున్న వారిలో మేజర్ గిరీష్ శర్మ, సేనా మెడల్, విశిష్ట సేవామెడల్స్ మేజర్ జనరల్ రాజు కే సుబ్రమణి, మంజీందర్ సింగ్, రాజీవ్ కుమార్‌లు అవార్డులు అందుకున్నారు.