సాహితి

అమ్మభాషకు అందలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వెలుగు కోసం మరో మహా అంకురార్పణం
అమృత భాష పునర్ వైభవానికి చిరు ప్రయత్నం
అమ్మ భాషాభివృద్ధిని తలచి ముస్తాబయ్యెన్ భాగ్యనగరం
విరివిగా సాంస్కృతిక వేదికలు.. విభిన్న సమాలోచనలు
జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటాలి ఈ సంరంభం
వీనుల విందైన అమ్మభాషను అభిమానిద్దాం..
అక్కున చేర్చుకుందాం
భావితరాలకు ఇదే స్ఫూర్తిదాయకం

తెలుగు గగనానికి వెలుగు వేమన పద్యం
దాశరథి పదాలు, పాటలు చేస్తాయి ఇక ధూం ధాం
కోటి రత్నాలవీణ మీటాలి..
వికాసం వెలుగులు హద్దులు దాటాలి
కాళోజీ వారి కలలు సాకారం కావాలి

- బి.శ్రీ్ధర్