సాహితి

రాష్టస్థ్రాయి సాహిత్య వ్యాసరచన పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనుగు లెంక ‘‘తుమ్మల సీతారామమూర్తి రచనలు- సామాజిక సందేశం’’ అన్న అంశంపై రాష్టస్థ్రాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చీరాల - కళాంజలి సంస్థ అధ్యక్షులు కాకరపర్తి వేంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. పదిపేజీలకు మించకుండా (అచ్చులో 5 పేజీలు) వ్యాసం రాసి డిసెంబరు 15లోగా అధ్యక్షుడు, కళాంజలి, ముత్యాల పేట వీధి, చీరాల - 523155 ప్రకాశంజిల్లా చిరునామాకు హామీపత్రం తోపాటు పంపాలి. పాస్ పోర్టు సైజు ఫోటో, పూర్తి చిరునామా, ఫోన్ నెంబరు జత చేయాలి. 2018 జనవరిలో జరిగే తుమ్మల వారి జయంతి సభలో కవిగారి కుమారులు శ్రీనివాస మూర్తి చేతుల మీదుగా విజేతలకు 5000, 3000, 2000 రూపాయల నగదు బహుమతులు, సత్కారం వుంటాయి. విజేతలు స్వయంగా హాజరు కావాలి.