సాహితి

బాల సాహిత్య పురస్కారానికి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతం, సంస్కృతి, బాలల సంక్షేమం వంటి రంగాలలో ముంబయి కేంద్రంగా నిరంతరం కృషి చేస్తున్న పద్మబినాని ఫౌండేషన్ ‘వాత్సల్య పురస్కారం’ కోసం రచనలను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ లోగడ వివిధ భాషల్లో బాల సాహిత్యంలో కృషి చేసినవారికి లక్షరూపాయల పురస్కారాన్ని అందచేసింది. అదే మొత్తాన్ని ఈ ఏడాది 2017కి గాను తెలుగులో బాల సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేసినవారికి పురస్కారంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రంగంలో కృషి చేసినవారు తమ పేరు, చిరునామాతో పాటు బాల సాహిత్యం పుస్తకాలు రెండు, రెండు పాస్‌పోర్ట్ ఫోటోలు, హిందీ లేదా ఆంగ్లంలో అన్ని వివరాలు పొందుపరిచిన బయోడేటాను జనవరి 1లోగా పంపించాలని ఆచార్య ఆర్.ఎస్. సర్రాజు, జయధీర్ తిరుమల రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఎంట్రీలను పద్మబినాని ఫౌండేషన్, టెంపుల్ టెర్రేస్, 55, ఫోర్‌జట్ స్ట్రీట్, గొవాలియా టాంక్, గ్రాంట్ రోడ్, ముంబయి - 400 036 అనే చిరునామాకు గానీ, ళఘౄజ: ఔ్ఘజ్ఘూౄఇజశ్ఘశజబఘౄజ.ష్యౄ కుగానీ ఫంపించాల్సిందిగా కోరారు.