రాష్ట్రీయం

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ఉద్దృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో ఆరు క్రస్ట్‌గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరు ఉంది. సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 96,324 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,05,210 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.