క్రీడాభూమి

లాంబోర్గిని సిరీస్‌లో అర్మాన్ రన్నరప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెబ్రింగ్, నవంబర్ 22: లాంబోర్గిని బ్లాన్క్‌పెయిన్ ట్రోఫియో ఆసియా సిరీస్‌లో భారత డ్రైవర్ అర్మాన్ ఇబ్రహీంకు ద్వితీయ స్థానం లభించింది. కార్ రేసింగ్‌ను కెరీర్‌గా స్వీకరించిన తర్వాత విశేష ప్రతిభ కనబరుస్తున్న 26 ఏళ్ల అర్మాన్ తన సహచరుడు దిలాంతా మలగమువాతో కలిసి అద్భుత ప్రతిభ కనబరిచాడు. గేర్ బాక్స్ సమస్యలు తలెత్తకపోతే, ఈ సీజన్‌లో అర్మాన్ తొలి టైటిల్‌ను అందుకొని ఉండేవాడు. అయితే, వాహనం సృష్టించిన ఇబ్బందుల కారణంగా అతను రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.