రుచి

జిలేబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాసపండ్ల ముక్కలు - 12
జిలేబీ పిండి -
2 కప్పులు
మైదాపిండి - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1/4 కప్పు
పంచదార - 1 కప్పు
యాలకులు - 5
నూనె - 250 గ్రా.
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 5 చెంచాలు
జిలేబీ పిండి, మైదాపిండి, బియ్యప్పిండి కలిపి నీరు పోసి దోశెల పిండిలా కలపాలి. పెనంపై నెయ్యి వేసి, చక్రాల్లా తరిగిన అనాసపండ్ల ముక్కలను రెండువైపులా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఈ ముక్కలను దోశెల పిండిలా కలిపిన ముద్దలో ముంచి నూనెలో వేగనివ్వాలి. వేరే గినె్నలో పంచదార వేసి కాసిన్ని నీళ్లు కలిపి పాకం వచ్చే వరకూ వేడిచేయాలి. ముందుగా వేపిన పండ్ల ముక్కలను పాకంలో ముంచి తీస్తే జిలేబీలు సిద్ధం.

వాణీ