రుచి

మధురం..సీతాఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరూరుంచే సీతాఫలాన్ని అందరూ
ఇష్టపడతారు. దీని గుజ్జుతో పిల్లలకు
ఇష్టమైన ఎన్నోరకాలు చేయవచ్చు.
సీతాఫలాలు తరచు తినడంవల్ల మెదడుకు, గుండెకి బలం. రోజూ 3, 4 కంటె ఎక్కువ తినకూడదు. రాత్రి పూట అసలు తినకూడదు. జీర్ణశక్తిని పెంచుతుంది. గింజలతో చూర్ణం చేసి కొబ్బరి నూనెతో రాస్తే చుండ్రు, కురుపులు పేలు మాత్రమే కాక శెగగడ్డలు, కురుపులు శరీరంపై వచ్చేవి కూడా తగ్గిస్తుంది. అయితే ఆస్త్మా వాళ్లు తినకూడదు. వాస్తవానికి ఈ పండును తినటానికి పిల్లలు ఇష్టపడరు. గింజలు గొంతులో అడ్డుపడతాయని వారి భయం. కాబట్టి వీటితో హల్వా, సలాడ్, క్రీమ్ తదితర వాటిని చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.

-వాణి