రుచి

జీరాజీరా.. భలే భలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు తగ్గాలనుకొనేవారు వెంటనే జీరాను తీసుకోండి. ముడిపదార్థంగానో, పొడిరూపంలోనో ఎట్లా తీసుకొన్నా జీరా బరువును నియంత్రిస్తుంది అంటున్నారు నిపుణులు. జీరాలో పొటాషియం, మాంగనీస్ ఐరన్, ఫైబర్ అధికం గా ఉంటాయి. అధిక న్యూట్రిన్స్ ఉండే ఆహారంతో పాటు జీరా తీసుకొంటే ఆ పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. కొవ్వును నియంత్రించే శక్తి జీరాకు ఉంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగితే కడుపులో మంట తగ్గినట్టే జీరా రసాన్ని కూడా తాగితే మన శరీర రక్తంలోని షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. చల్లటి మజ్జిగపై జీరాపొడి కలిపి తీసుకొంటే ఆరోగ్యకరం. గట్టిపెరుగులో వేయించిన జీరా పొడిని కలుపుకుని తీసుకొంటే కడుపులో గ్యాసు తగ్గుతుంది.