రుచి

కోకోనట్ సేమ్యా వడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**ఆదివారం నాడుస్పెషల్స్ తిని సోమవారం ఆఫీసులు, స్కూల్స్ ఇలా అన్నీ రోటిన్‌లోకి దిగిపోతుంటాయ. కాని ఆహార విషయం వచ్చేసరికి నిన్నటి రుచులు జ్ఞాపకం వచ్చి నిరుత్సాహం వేస్తుంది. అట్లాకాక సోమవారం కూడా కొత్త కొత్తగా ఇవి ఎక్కువ శ్రమ లేకుండా ఇవి ట్రై చేయండి.
-----------------------------------------------------
కావల్సినవి:
సేమ్యా-150 గ్రా. కొబ్బరి కోరు-1 కప్పు, బంగాళా దుంపలు -5, ఉల్లి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొంచెం, మిర్చి-5, జీలకర్ర-1 స్పూన్, కార్న్‌ఫ్లోర్-1కప్పు, నూనె-250 గ్రా., అల్లం-చిన్న ముక్క, పాలకూర-2 కప్పులు, ఉప్పు-2 స్పూన్లు.
విధానం: ముందుగా సేమ్యాలు నీటిలో నానబెట్టాలి. పాలకూర కడిగి కొత్తిమీర చేర్చి, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, అల్లం చేర్చి రుబ్బుకోవాలి. దీనికి జీలకర్ర, ఉడికించిన బంగాళా దుంప ముద్ద, కొబ్బరికోరు చేర్చి కలపాలి. ఇప్పుడు దీనిలో నానిన సేమియా వేసి కలిపి బంళాళాదుంప సైజు ఉండలు చేసి కార్న్‌ఫ్లోర్‌లో ముంచి వడగా తట్టి నూనె కాగాక నూనెలో వేయాలి. ఇవి బంగారు వనె్న వచ్చాక తీసివేయాలి. సేమ్యా వడ రెడీ.