రుచి

ద్రాక్షతో జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
ద్రాక్ష : రెండు కప్పులు తేనె : రెండు టేబుల్ స్పూన్లు బెల్లపు పొడి: ఒక టేబుల్ స్పూన్, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం:
ముందుగా ద్రాక్షని బాగా కడిగి మిక్సీలో వేయాలి. ఇందులో బెల్లపుపొడిని కూడా చేర్చాలి. మెత్తగా పలుచటి పేస్టులాగా చేసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా నీళ్లుపోసి కలపాలి. దీన్ని వడగట్టుకుని తేనె కలపాలి. ఐస్‌క్యూబ్స్‌తో సర్వ్‌చేయాలి. ఇందులో బెల్లం ఇష్టం లేనివారు చక్కెరను కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యానికి బెల్లమే మంచిది. ఇందులో విటమిన్ సి, ఎ, బి12, కె.. వంటివి ఉండటంతో శరీరానికితక్షణ శక్తి వస్తుంది.