రుచి

ఓరియో మిల్క్‌షేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
===============
ఓరియో బిస్కట్లు, ఒక గ్లాసు పాలు, వెనీలా ఐస్‌క్రీమ్, పంచదార, ఐస్‌క్యూబ్స్, చాక్లెట్ సాస్
తయారీవిధానం:
మిక్సీ జార్‌లో ఓరియో బిస్కట్లు, పాలు, పంచదార, వెనీలా ఐస్‌క్రీమ్, ఐస్‌క్యూబ్స్ వేసి చక్కగా బ్లెండ్ చేయాలి. ఓ గ్లాసులో చుట్టూ రెండు స్పూన్ల చాక్లెట్ సాస్ వేసి ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి. పైన కొద్దిగా చాక్లెట్ సాస్ వేస్తే పిల్లలు ఎంతో ఇష్టపడే చాక్లెట్ మిల్క్‌షేక్ రెడీ.