రుచి

ఫ్రూట్ పంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: పైనాపిల్ జ్యూస్: ఒకటిన్నర కప్పు, బ్లాక్‌‌ర గేప్‌జ్యూస్: అరకప్పు, ఆరెంజ్ జ్యూస్: ఒక కప్పు, నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్‌లు, ఆరంజ్: ఒకటి, గ్రీన్‌గ్రేప్స్: అరకప్పు, ఆపిల్ ముక్కలు: ఒక కప్పు, పైనాపిల్ ముక్కలు: ఒక కప్పు, స్ట్రాబెరీ ముక్కలు: ఒక కప్పు, ఐస్ క్యూబ్స్, మామిడి పండు ముక్కలు: ఒక కప్పు, పంచదార: రుచికి తగినట్లుగా, పుదీనా ఆకులు: ఐదారు.
తయారీ విధానం: ముందుగా అన్ని రకాల జ్యూస్‌లను కలుపుకోవాలి. ఇందులో తీపిని అనుసరించి పంచదార వేసి బాగా కలుపుకోవాలి. తరువాత అన్ని రకాల పండ్ల ముక్కల్ని సన్నగా తరగి వాటిని జ్యూస్‌లో కలపాలి. ఇందులో ఐస్‌క్యూబుల్ని కూడా వేసి బాగా కలపాలి. దీన్ని గ్లాసుల్లో తీసుకుని పుదీనా ఆకుల్తో అలంకరించుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ పంచ్ రెడీ.. ఇది శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని, పోషణని ఇస్తుంది.