రుచి

క్యారెట్ జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: నాలుగు క్యారెట్లు, చెంచా నిమ్మరసం, అరచెంచా అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్స్ చక్కెర , ఐస్ క్యూబ్స్ రెండు , చిటికెడు ఉప్పు
తయారీ విధానం: ముందుగా క్యారెట్లను పీలర్‌తో తొక్కతీసి బాగా కడుక్కుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టాలి. కాస్తంత నీటిని చేర్చి మెత్తగా పేస్టు చేసుకోవాలి. మిక్సీనుంచి క్యారెట్ పేస్టును వేరు చేసి నిమ్మరసం, అల్లం రసం, ఉప్పు, చక్కెర కలపాలి. కాస్త నీటిని కూడా చేర్చాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి పైనే ఐస్‌క్యూబ్‌లు వేయాలి. చల్లచల్లగా ఈ జ్యూస్ పొద్దుటి పూట తాగితే అటు చల్లదనంతో పాటు ఒబెసిటీ ఉన్నవారికి బరువు నియంత్రణలోకి కూడా వస్తుంది. మధ్యాహ్నం పూట కూడా ఇది తీసుకొంటే కంటిజబ్బులుదూరవౌతాయి. అలసిన శరీరానికి మంచి శక్తి వస్తుంది.