రుచి

చాక్లెట్ మిల్క్‌షేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు : చాక్లెట్ పౌడర్ లేదా చాక్లెట్ సిరప్,
పంచదార పొడి, చిక్కటిపాలు, వెనీలా ఐస్‌క్రీమ్
ఐస్‌క్యూబ్స్, ఫెష్ క్రీమ్
తయాఠీ విధానం: పాలు, చాక్లెట్‌పౌడర్, పంచదారపొడి, వెనీలా ఐస్‌క్రీమ్, ఐస్‌క్యూబ్స్ కలిపి మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టాలి. ఒక గ్లాసు తీసుకుని దాని చుట్టూతా చాక్లెట్ సిరప్ రాసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పోయాలి. దానిపైన క్రీ ము వేయాలి. క్రీమును ఇష్టపడనివారు వెనీలా ఐస్‌క్రీమ్‌ను వేసుకోవచ్చు. అంతే పిల్లలు ఎంతో ఇష్టపడే చాక్లెట్ మిల్క్‌షేక్ రెడీ. ఈ వేసవికాలంలో సాయంత్రం వేళల్లో చల్లచల్లగా చాక్లెట్ మిల్క్‌షేక్‌ను అందిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. పైపెచ్చు ఆరోగ్యానికి మంచిది కూడా.