రుచి

స్వీట్ పంజాబీ లస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు
తీయటి పెరుగు, చల్లటిపాలు,
పంచదార, యాలకుల పొడి,
తరిగిన డ్రై ఫ్రూట్స్,
ఐస్‌క్యూబులు

తయారీ విధానం:
పెరుగు, చల్లటిపాలు సమాన నిష్పత్తిలో తీసుకుని తగినంత పంచదార వేసి బ్లెండ్ చేయాలి. దీనిలో యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, ఐస్ క్యూబులు వేసి బాగా కలిపి గ్లాసుల్లో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. వేసవి తాపాన్ని తగ్గించడంలో లస్సీకున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే.